VIDEO: 14న జరిగే హిందూ సమ్మేళన సభ పై సమీక్ష

VIDEO:  14న జరిగే హిందూ సమ్మేళన సభ పై సమీక్ష

E.G: రాజమండ్రి రూరల్ మండలం కాతేరులో 14వ తేదీన హిందూ సమ్మేళన సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం సభ ఏర్పాటుకు జరిగిన సమీక్ష సమావేశంలో కర్రి శ్రీనివాసరావు, దూళిపాళ్ల పురుషోత్తమ శాస్త్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అందరి సూచనలు అడిగారు. వారి అభిప్రాయం సేకరించి సందేహం నివృత్తి చేశారు. అలాగే సభ ఏర్పాట్లు, కార్యక్రమాలను వివరించారు.