మంత్రి నితీష్ రాణే కీలక వ్యాఖ్యలు

మాజీమంత్రి ఆదిత్య ఠాక్రేను ఉద్దేశించి మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే కీలక వ్యాఖ్యలు చేశారు. 'భారత్-పాక్ మ్యాచ్‌పై అభ్యంతరాలు తెలుపుతున్న ఆదిత్య ఠాక్రే.. రేపు బుర్ఖాలో స్టేడియానికి వెళ్లి ఆటను తిలకిస్తారు. పాక్ జిందాబాద్ అనే నినాదాలు కూడా చేస్తారు' అంటూ ఎగతాళి వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందే ఆదాయం కోసమే బీసీీసీఐ ఈ మ్యాచ్‌కు అంగీకారం తెలిపిందని ఆదిత్య మండిపడ్డారు.