సమస్యలు పరిష్కరించాలని ఆర్టీజిఎన్ ఎంప్లాయిస్ నిరసన

సమస్యలు పరిష్కరించాలని ఆర్టీజిఎన్ ఎంప్లాయిస్ నిరసన

BHNG: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఆర్టీజియన్స్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం భువనగిరి విద్యుత్ డివిజన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు విద్యుత్ ఉద్యోగ సంఘాలు 1104, 327, టీఆర్‌వీకేఎస్, బీసీ అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ సంఘాలు మద్దతు తెలిపారు. ఆర్టీజన్ కార్మికులకు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలన్నారు.