NFBS ద్వారా లబ్ధి పొందెందుకు దరఖాస్తుల ఆహ్వానం
ASF: రెబ్బెన మండలంలో ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులు, 20ఏళ్లలోపు కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని MRO సూర్యప్రకాష్ ప్రకటనలో సూచించారు. 2020 తర్వాత కుటుంబ యజమానిని కోల్పోయిన, 30 ఏళ్లలోపు కుమారుడిని కోల్పోయిన వారు సంబంధిత ఐకేపీ సీసీలకు దరఖాస్తులు అందజేయాలన్నారు.