CITD ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రైనింగ్

CITD ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రైనింగ్

MDCL: బాలానగర్‌లోని సెంట్రల్ టూల్ డిజైనింగ్ విద్యాసంస్థ ఆధ్వర్యంలో CITD మెకానికల్, చెన్నై బ్రాంచ్ విద్యార్థులకు ప్రత్యేక ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించినట్లు తెలిపారు. సుమారుగా 100 మంది విద్యార్థులు పాల్గొనగా డాక్టర్ సికిందర్ మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో టూల్ డిజైనింగ్ టెక్నాలజీ నేర్చుకుని ఉపాధి అవకాశాలు సృష్టించే విధంగా తయారు కావాలని సూచించారు.