హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాక్.. కేసు నమోదు చేసిన HYD సైబర్ క్రైమ్ పోలీసులు
★ నగరంలో ఈనెల 17న డయల్ యువర్ ఆఫీసర్ కార్యక్రమం
★ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి 1,608 ఓట్లు
★ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్యకర్తకు ఏం జరిగినా సహించను: కేటీఆర్