స్వర్ణాంధ్ర లక్ష్యసాధన సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రులు
శ్రీకాకుళం: స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు సీఎం చంద్రబాబు చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాసరావు, కింజరాపు అచ్చన్నాయుడు అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో బంగారు కుటుంబాలు గుర్తించే కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లాలో కుటుంబాలను గుర్తించామన్నారు.