VIDEO: అనకాపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం

VIDEO: అనకాపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం

అనకాపల్లి పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద స్వీట్ స్వీమ్మింగ్ ఫ్రెండ్స్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ముఖ్యంగా చూపు మందగించిన, కళ్ళు మాసగా ఉన్న డాక్టర్ సలహాలు తీసుకోవాలని కోరారు.