నిలిచిపోయిన రాకపోకలు

నిలిచిపోయిన రాకపోకలు

తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలోని రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో కంపెనీలకు వెళ్లే కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైకులు,ఆటోలు, బస్సులు దాటలేని పరిస్థితి ఏర్పడింది. కాలినడకన వెళ్లే వారికీ మార్గం లేక అవస్థలు పడుతున్నారు. ఈ బ్రిడ్జి వల్ల ప్రజలకు ఉపయోగం లేకుండా సమస్యగా మారిందని స్థానికులు తెలిపారు.