VIDEO: జోరుగా వర్షం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

KDP: పులివెందులలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జోరుగా వర్షం కురుస్తోంది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షం ఎప్పుడు తగ్గుతుందోనని అంతా ఎదురుచూస్తున్నారు.