ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే తొలగింపు: మంత్రి

ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే తొలగింపు: మంత్రి

నెల్లూరు నగరంలోని 5, 51, 52 డివిజన్లలో ఇళ్లను తొలగిస్తున్నారంటూ పలువురు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. ఆయా డివిజన్ల పరిధిలో రైల్వే స్థలాల్లో పేదలు ఇళ్లను నిర్మించుకొని ఉన్నారు. రైల్వే లైన్ విస్తరణ పనుల్లో భాగంగా ఆ ఇళ్లను తొలగిస్తున్నారంటూ చేస్తోన్న ప్రచారంపై మంత్రి స్పందిస్తూ.. అక్కడున్న వారందరికీ ప్రత్యామ్నాయం చేశారు.