VIDEO: ఏసీబీకి చిక్కిన ఎస్సై శ్రీకాంత్
HNK: కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న SI శ్రీకాంత్ గురువారం రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటీవల పేకాట రాయుళ్లను పట్టుకున్న కేసులో స్వాధీనం చేసుకున్న వాహనాలు, సెల్‌ఫోన్లు విడుదల చేయడానికి SI లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేయడంతో ACB అధికారులు దాడి చేశారు.