అధికారి బదిలీ.. క్యాంపు క్లర్క్ కూడా బదిలీ!
WGL:ఉమ్మడి జిల్లాలో ఓ సీనియర్ జిల్లా అధికారి ఇటీవలి బదిలీల్లో పక్క జిల్లాకు వెళ్లారు. ఇది సాధారణమే అయినా, ఆయనతో పాటు ఆయన క్యాంపు క్లర్క్‌ను కూడా అదే జిల్లాకు బదిలీ చేయించడం హాట్ టాపిక్‌గా మారింది. “వినయ విధేయతలు ఫలితమే ఇది” అంటూ ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. CC దగ్గర మొత్తం బాగోతం ఉండటంతోనే క్లర్క్‌ను వెంట తీసుకెళ్లారని ఆరోపణలు వస్తున్నాయి.