ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

NGKL: తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు వెంకటయ్య గౌడ్ నేతృత్వంలో BRS పార్టీని వీడి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సమక్షంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.