ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్
✦ సిర్పూర్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: RS ప్రవీణ్
✦ జన్నారం గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో కుష్బూ
✦ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఖానాపూర్ వాసి