VIDEO: 'అపాయం అని తెలిసిన.. తప్పని ప్రయాణం'

VIDEO: 'అపాయం అని తెలిసిన.. తప్పని ప్రయాణం'

ADB: తలమడుగు మండలం కుచూలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు బుధవారం సాయంత్రం పాఠశాల ముగించుకొని తమ గ్రామమైన లాల్ ఘడ్ చేరే సమయంలో వాగు ఉప్పొంగి ప్రవహించింది. వాగుపై బ్రిడ్జి సరిగా లేకపోవడంతో విద్యార్థులు చేసేదేమీ లేక గ్రామస్తుల సహకారంతో వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.