కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మా పార్టీ బలపరిచే అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే.. రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులిస్తా: బండి సంజయ్
★ తనుగుల చెక్ డ్యామ్‌ను పరిశీంచిన మాజీ మంత్రి హరీష్ రావు
★ ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలి: కలెక్టర్ పమేలా సత్పతి
★ ఆయిల్ పామ్ తోటల సాగులో సహకార సంఘాలు టార్గెట్ రీచ్ కావాలి: అ. కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే