జిల్లాలో మహిళా దారుణ హత్య

జిల్లాలో మహిళా దారుణ హత్య

VKB: పెద్దేముల్ మండలం రుక్మాపూర్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో యాలాల మండలం పగిడిపల్లి గ్రామానికి చెందిన బందేమ్మ అనే రోజువారి కూలి దారుణ హత్యకు గురైనట్లు పెద్దెముల్ పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకొని అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.