ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన జిల్లా కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన జిల్లా కలెక్టర్

KMM: శాసనమండలి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నికల సందర్భంగా సోమవారం ఖమ్మం పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. జిల్లాలోని పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.