రేపు మెస్సీ-CM మ్యాచ్.. ఏర్పాట్లు పూర్తి

రేపు మెస్సీ-CM మ్యాచ్.. ఏర్పాట్లు పూర్తి

TG: ఉప్పల్ స్టేడియంలో రేపు రాత్రి 7 గంటలకు లియోనాల్ మెస్సీ, సీఎం రేవంత్ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ CP సజ్జనార్ తెలిపారు. 2500 మంది పోలీసులతో భద్రత కల్పించామని, టికెట్లు ఉన్నవారు మాత్రమే మ్యాచ్ వీక్షించేందుకు రావాలని సూచించారు.