సామాజిక సేవకుడిని అభినందించిన డీజీపీ

సామాజిక సేవకుడిని అభినందించిన డీజీపీ

KNR: జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శుక్రవారం జిల్లా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షించిన చొప్పదండి నియోజకవర్గం జర్నలిస్టు మేడి ప్రసాద్‌ను రాష్ట్ర డీజీపీ శివదర్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఆయనకు బహుమతిని అందజేశారు.