'నిరుపేద బాధితులకు సీఎం సహాయ నిధి ఎంతో భరోసా'
NDL: వివిధ రకాల జబ్బుతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన బాధితులకు (CMRF) ఎంతో భరోసా ఇస్తుందని ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. బుధవారం జూపాడు మండలంలోని వివిధ గ్రామాల్లో బాధితులకు (CMRF) చెక్కులు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే జయసూర్యకు రుణ పడి ఉంటామని బాధితులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గిరిశ్వ రెడ్డి పాల్గొన్నారు.