కోహీర్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

కోహీర్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

SRD: సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. కోహిర్ మండలంలో రాష్ట్రంలోనే కనిష్టంగా 6.6 ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. గత నెల 28 నుంచి ఈనెల 7వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు మీరు గానే ఉన్నాయి. సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత తగ్గిపోయాయి. న్యాల్కల్- 7.5, ఝారసంగం - 7.5, మొగుడంపల్లి - 7.6, సత్వార్ - 8.2, నిజాంపేట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.