ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్@12Pm

➢ సి. బెళగల్‌లో తహసీల్దారు వెంకటలక్ష్మి అధ్యక్షతన భూ సమస్యలపై వినతుల స్వీకరణ
➢ వినాయక విగ్రహ మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్పీ వ్యాసరెడ్డి
➢ రక్తంతో చిరంజీవి చిత్రాన్ని గీసిన నందికొట్కూరుకు చెందిన శ్రీనివాసులు
➢ శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద