ఒకరిపై ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

ఒకరిపై ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

జగిత్యాల: రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన నాగుల సతీష్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై అజయ్ శనివారం తెలిపారు. ఈ నెల 3న పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుతుండగా.. గంగాధర్ ను సతీష్ కులం పేరుతో దూషించి చెప్పుతో కొట్టి అవమానించాడని గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సతీష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.