VIDEO: గొట్లూరులో పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన

VIDEO: గొట్లూరులో పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన

సత్యసాయి: ధర్మవరం మండలం గొట్లూరులో సోమవారం ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాలంటీర్లతోపాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొని గ్రామంలోని ప్రధాన వీధుల్లో 50 మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యం బాగుండాలంటే పర్యావరణం, ఇంటి పరిశుభ్రత బాగుండాలని వారు సూచించారు.