సంపు గుంతలో పడి బాలుడు మృతి
NGKL: బిజినేపల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలెం సుబ్బయ్య కాలనీకి చెందిన శశిధరన్ (3) నిన్న సంపు గుంతలో పడి మృతి చెందాడు. ఇటీవల వర్షాలకు నీరు నిండిన గుంతను కాంట్రాక్టర్ భాస్కర్ వదిలివేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.