బైక్ మీద మేడారంకు మంత్రి సీతక్క

TG: మేడారం మహా జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి సీతక్క బైక్‌పై వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అక్కడి అధికారులతో మాట్లాడి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.