VIDEO: విద్యుత్ దీపాలతో ముస్తాబైన శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయం

VIDEO: విద్యుత్ దీపాలతో ముస్తాబైన శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయం

CTR: ఈనెల 10, 11వ తేదీల్లో పుంగనూరులో జరగనున్న గంగమ్మ జాతర సందర్భంగా ఆదివారం పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయాన్ని రంగురంగు విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. మంగళవారం ఉదయం అమ్మవారి మూలవర్లకు అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందని అర్చకులు తెలిపారు.