అంబేద్కర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే

SKLM: అంబేద్కర్ అందరికి ఆదర్శప్రాయుడని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. సోమవారం రణస్థలం మండలం బంటుపల్లి క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి నియోజకవర్గ కూటమి నేతలు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను నెమరు వేసుకున్నారు.