మౌలిక సదుపాయాలపై నేడు ప్రశ్నలు అడగనున్నMLA

మౌలిక సదుపాయాలపై నేడు ప్రశ్నలు అడగనున్నMLA

NTR: గృహనిర్మాణ కాలనీలలో మౌలిక వసతుల కల్పనపై మైలవరం MLA వసంత కృష్ణప్రసాద్ బుధవారం శాసనసభలో ప్రశ్నలు అడగనున్నారు. ఈ మేరకు లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ఎస్.ప్రసన్నకుమార్ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కాలనీలలో మౌలిక వసతుల కల్పనకై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వసంత అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రి పార్థసారథి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.