తెలంగాణ యూనివర్సిటీలో NSUI ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ యూనివర్సిటీలో NSUI ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నిజామాబాద్: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో NSUI 54 వ ఆవిర్భావ దినోత్సవనీ పురస్కరించుకొని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు యూనివర్సిటీ NSUI వైస్ ప్రెసిడెంట్ సాగర్ నాయక్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వి దత్త హరి పాల్గొని విద్యారంగ సమస్యలలో NSUI ఎల్లప్పుడు ముందుంటుందని తెలిపారు.