నేరాల ఫ్లెక్సీనీ పరిశీలించిన ఐజీ

నేరాల ఫ్లెక్సీనీ పరిశీలించిన ఐజీ

ELR: చింతలపూడి పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని శనివారం ఐజీ అశోక్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో పచ్చదనం పెంపుదల కోసం మొక్కని నాటారు. చింతలపూడి సర్కిల్ పరిధిలో చేదించిన సంచలన కేసులు, చోరీ కేసులను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఐజీ పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లో ఉన్న పలు రికార్డులను పరిశీలించారు.