భూపాలపల్లిలో ఎంపీ విజయోత్సవ అభినందన సభ

భూపాలపల్లిలో ఎంపీ విజయోత్సవ అభినందన సభ

BHPL: నేడు భూపాలపల్లి నియోజకవర్గం,కుందూరుపల్లి గ్రామం,ASR గార్డెన్స్‌లో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారి అధ్యక్షతన నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కావ్య విజయోత్సవ-అభినందన సభకు వరంగల్ పార్లమెంట్ సభ్యరాలు డాక్టర్ కడియం కావ్య గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు.