షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

KMR: హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని సోమారంపేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు చెప్పినట్లు  పేర్కొన్నారు.