చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ చిత్తూరు నగరపాలక అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నారాయణ
★ జిల్లా ప్రజలు ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ తుషార్ డూడి
★ కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజా
★ పెనుమూరులో వృద్ధురాలిని బంగారు గొలుసును కాజేసిన దుండగులు