రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మరికల్ విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మరికల్ విద్యార్థి ఎంపిక

నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన అండర్ 17 రాష్ట్రస్థాయి కబడి ఎంపిక పోటీల్లో మరికల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అనిల్ ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం నాగరత్నమ్మ, పీడీ వెంకటేష్, కోచ్ సురేష్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో రాణించి జాతీయస్థాయికి ఎదగాలన్నారు. శివ, భీమ్ రాజ్ అనిల్‌లో అభినందించారు.