ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

NLR: కావలి పట్టణంలోని ముసునూరు గిరిజన బాలికల గురుకులంలో 3 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుజాత తెలిపారు. మూడో తరగతికి 40 సీట్లు ఉన్నాయన్నారు. నాలుగో తరగతికి 23, 5వ తరగతికి 20, ఆరో తరగతికి 22, ఏడో తరగతికి 3, 8వ తరగతికి 2 సీట్లు, 9వ తరగతికి 10 సీట్లు ఉన్నాయన్నారు. పూర్తి వివరాలకు 94946-80001, 70938-05397 నంబర్లను సంప్రదించాలన్నారు.