విజయవాడ-HYD మధ్య కొత్త విమాన సర్వీసులు

విజయవాడ-HYD మధ్య కొత్త విమాన సర్వీసులు

NTR: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు కొత్త విమాన సర్వీసులు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి 'ఫ్లై 91' అనే విమానం గాలిలోకి ఎగిరింది. ఈ సర్వీసును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో ప్రయాణం సులువు కానున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.