VIDEO: రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో మహిళ మృతి

VIDEO: రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో మహిళ మృతి

SKLM: నరసన్నపేట మండలం జమ్మూ గ్రామ సమీపంలో వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పాతపట్నం మండలం తిడిమి గ్రామానికి చెందిన జానకమ్మ (62) అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆమె రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.