VIDEO: మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్... నిరసన తెలిపిన బీజేపీ

VIDEO: మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్... నిరసన తెలిపిన బీజేపీ

KMM: నేలకొండపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌‌ఛార్జ్ రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ.. లోక్ సభలో మహిళా రిజర్వేషన్ల అమలు 131 రాజ్యాంగ సవరణ బిల్లు పై ఓటింగ్‌లో బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ కూటమి తీరును ఎండగడుతూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.