వెదర్ క్లియర్.. పిచ్ READY

వెదర్ క్లియర్.. పిచ్ READY

HYD ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రీకెట్ స్టేడియంలో కాస్త జల్లు కురిసింది. దీంతో గ్రౌండ్ మొత్తం కవర్ చేశారు. భారీ వర్షం కురవక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం వెదర్ క్లియర్ కావడంతో IPL మ్యాచ్ కోసం పిచ్ సిద్ధం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. మ్యాచ్ అయ్యే వరకు వర్షం కురవొద్దని ఫాన్స్ కోరుకుంటున్నారు.