బస్సు ఢీకొని యువకుడు మృతి

బస్సు ఢీకొని యువకుడు మృతి

SKLM: కంచిలి మండలం మకరాంపురం జంక్షన్ సమీప జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. అలాగే ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ధనరాజ్ (32) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.