ఈ నెల 12న పూతలపట్టులో నిరసన

ఈ నెల 12న పూతలపట్టులో నిరసన

CTR: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న పూతలపట్టులో నిర్వహించే నిరసన ర్యాలీ విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పూతలపట్టు అంబేద్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించే ఈ ర్యాలీలో పార్టీ నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.