పుంగనూరులో ముస్లింలకు ఇఫ్తార్ విందు
CTR: రంజాన్ మాసం సందర్భంగా నియోజకవర్గ టీడీపీ నాయకులు మధుసూదన్ నాయుడు ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని అంజుమన్ షాది మహల్‌లో విందును ఏర్పాటు చేశారు. మొదట ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత ముస్లిం సోదరులకు పండ్లను తినిపించి ఇఫ్తార్‌తో ఉపవాస దీక్షను విరమింప చేశారు.