SSMB29 అప్‌డేట్.. ఇవాళ పృథ్వీరాజ్ లుక్ విడుదల

SSMB29 అప్‌డేట్.. ఇవాళ పృథ్వీరాజ్ లుక్ విడుదల

మహేష్- రాజమౌళి కాంబోలో #SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ యాక్షన్ అడ్వెంచర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇవాళ ఆయన లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు రాజమౌళి తెలిపాడు. సినిమాలోని 3 ప్రధాన పాత్రలతో క్లైమాక్స్ షూట్‌తోపాటు ఈ నెల 15న జరిగే #GlobeTrotter పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ట్వీట్ చేశాడు.