మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే నరేందర్

మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే నరేందర్

WGL: మాజీ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వృక్షార్చన పోస్టర్లను ఆవిష్కరించి, మొక్కలు నాటారు. ప్రజలు పర్యావరణ పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు.