VIDEO: పోలీసు డ్యూటీ మీట్‌కు హాజరైన డీజీపీ

VIDEO: పోలీసు డ్యూటీ మీట్‌కు హాజరైన డీజీపీ

WGL: పోలీసు డ్యూటీ మీట్‌లు అధికారుల వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని డీజీపీ డా. జితేందర్ అన్నారు. శనివారం రాత్రి మామూనూర్ పోలీస్ శిక్షణ కేంద్రం (PTC)లో జరిగిన తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్‌కు ఆయన హాజరయ్యారు. నేర దర్యాప్తుతో సహా వివిధ పోలీసింగ్ విభాగాల్లో తెలంగాణ స్థిరంగా మొదటి, రెండు రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తోందని అన్నారు.