TTD బోర్డు మాజీ సభ్యుడి మృతి
TPT: తిరుపతికి చెందిన TTD బోర్డు మాజీ సభ్యుడు NTR రాజు కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నందమూరి తారక రామారావు అభిమానిగా ఆయన గుర్తింపు పొందారు. రాష్ట్ర యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్ సంతాపం తెలిపారు. ఆయన కుమారుడు తిరుమల శ్రీధర్ వర్మను పరామర్శించారు.