కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
MBNR: చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామానికి చెందిన BRS పార్టీ సర్పంచ్ కోట్ల ఆంజనేయులు, స్థానిక నాయకులు MLA మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో గురువారం చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.